Wednesday, 4 November 2026

గత కొన్ని రోజుల క్రితం సులానగర్ గ్రామంలోని ధామళ్ళ కోటేశ్ కి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలు

@  అయ్యి,యెడమ చేతి బొటనవ్రేలుని పూర్తిగా తీసివేయడం జరిగింది. #@ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ గారి ఆదేశాల మేరకు కొటేశ్ కుటుంబానికి BRS నాయకులు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. #@ సులానగర్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య గారు,బల్లెం సుధాకర్,కుమ్మరి చౌదరి, కాలే వంశీ,కాలే సుందరయ్య,చింతమళ్ళ రాజు,ఉండేటి దేవరాజు,జంగం భూషణం,బల్లెం కమలాకర్,గడ్డికొప్పుల శేఖర్,వల్లాల దాసు, గోసు నవీన్,పల్లి గురుస్వామి,చిలకబత్తిని నాగరాజు,మీసాల ఆదాము,మీసాల కమలాకర్,పనితి అన్నమ్మ పాల్గొన్నారు.