Tuesday, 3 November 2026

గద్వాల సీఐగా శ్రీనివాస్

గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);రాచకొండ కమిషనరేట్ నుండి బదిలీ పై వచ్చిన శ్రీనివాస్ సోమవారము గద్వాల సి. ఐ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ కె. సృజన నీ మర్యాదపూర్వకంగా కలిసి బోకేను అందజేయడం జరిగింది..