Tuesday, 3 November 2026

గనుల విలీనాన్ని నిలిపివేయాలి

గోదావరిఖని : సింగరేణి జీడీకే 2, 2 ఏ బోగ్గు గనుల విలినం చేయవద్దని హెచ్‌ ఎంఎన్‌ నేతలు గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. వీటిని వేర్వేరుగానే నిర్వహించాలని… విడివిడిగా ప్రత్యేకాధికారులను నియమించాలని కోరారు. ఓకే అధికారి ఉండటంతో పర్యవేక్షణ సక్రమంగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *