టేకులపల్లి, మార్చి 23( జనం సాక్షి ): మండలంలోని మద్రాస్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పై గురువారం అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోతు రాజేందర్ నాయక్, అంగన్వాడి టీచర్ లు బుజ్జి, అనసూర్య, కొండంగుల బోర్డు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్ పాల్గొన్నారు
గర్భిణీలకు పోషకాహారం పై అవగాహనగర్భిణీలకు పోషకాహారం పై అవగాహన




