గల్లిలో డ్రైనేజీ మరియు బోరు సమస్యను వెంటనే AEOని పిలిపించి వారి దృష్టికి వెళ్లిన పావుశెట్టి శ్రీధర్
ఈరోజు హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అభిప్రాయాల మేరకు
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు ఉన్న పబ్లిక్ బోరు మరమ్మత్తు విషయం
పావుశెట్టి సాంబయ్య(BJP) గల్లిలో డ్రైనేజీ మరియు బోరు సమస్యను
వెంటనే AEO ని పిలిపించి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించమని.త్వరగా మరమ్మత్తు పనులను చేపట్టాలని కోరారు.ఈ విషయంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ GWMC 66వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ కృతజ్ఞతభావం వ్యక్తపరిచారు.




