వృధాగా పోతున్న హసన్ పర్తి పెద్ద చెరువు నీరు
జనంసాక్షి, హసన్ పర్తి, జనవరి 4: హసన్ పర్తి మండల కేంద్రంలోని ట్యాంక్ బండ్ పెద్దచెరువు మధ్య తూమును గుర్తు తెలియని వ్యక్తులు నట్టు, బోల్టు తొలగించి చెరువులోని నీరు వృధాగా బయటకు పోయేటట్లు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినారు,
కావున ఐబీఏఈ, డి ఈ సంబంధిత అధికారులు స్పందించి తూముకు లాకులు ఏర్పాటు చేసి నీరు వృధా పోకుండా చర్యలు తీసుకోగలరని పెద్ద చెరువు ఆయకట్టు కింద వ్యవసాయం సాగు చేసే రైతులు, హసన్ పర్తి మత్స్యకారుల సంఘాలు కోరుతున్నారు
వృధాగా పోతున్న హసన్ పర్తి పెద్ద చెరువు నీరు




