Monday, 2 November 2026

గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి కేసీఆర్‌ గవర్నర్‌ను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *