హైదరాబాద్ : అవినీతి మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రేపు గవర్నర్‌ను కలవనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేపు గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు.