హైదరాబాద్: మంత్రి జానారెడ్డి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని ఆజాద్, షిండే ప్రకటనల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన గవర్నర్‌కు వివరిస్తున్నట్లు సమాచారం తెలిసింది.