హైదరాబాద్,(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ దంపతులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల విమలానరసింహన్ మాతృమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే.