Tuesday, 3 November 2026

గవర్నర్‌ ప్రసంగపై తెరాస మండిపాటు

హైదరాబాద్‌ : గవర్నర్‌ ప్రసంగంపై తెరాస మండిపడింది. గత 12 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు.తెలంగాణపై గవర్నర్‌ ప్రసంగంలో ఒక్కమాట లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ నిధులతో ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకు సోకులు. విశాఖకు మెరుగులు దిద్దుతున్నారు. ఆక్షేపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *