Wednesday, 4 November 2026

గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి

హైదరాబాద్, ఆగస్టు 19 : గవర్నర్ నరసింహన్ కలిసేందుకు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అపాయింట్‌మెంట్ కోరారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ఆయా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసింది. అయితే… దీనిపై తెలంగాణ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంటోందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. కాగా… ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్‌‌మెంట్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *