హైదరాబాద్, ఆగస్టు 19 : నాగులపంచమి పర్వదినాన్ని నగరవాసులు ఘనంగా
నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు.