సుష్మా రాజీనామా చేయాలి – జేడీయూ..

బీహార్ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని జేడీయూ అధినేత శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి వీసా మంజూరు చేయడంలో సుష్మా పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.