భువనగిరి టౌన్ జనం సాక్షి:—గాంధీ భవన్ లో తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సోహెల్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ మజార్ బబ్లు, టిపిసిసి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రఫీ యుద్దీన్ గోరి, రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు మహమ్మద్ నజీర్, రావన్నపేట్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీర్, ఆలేరు మైనార్టీ నాయకుడు మహమ్మద్ మసూద్ తదితరులు పాల్గొని తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు..




