Tuesday, 3 November 2026

గాయపడ్డ వ్యక్తికి పరామర్శించిన ఎమ్మెల్యే

గాంధారి ఏప్రిల్ జనం సాక్షి
గాంధారి మండల లోని వెంకటాపూర్ తండా కి చెందిన మంగళ్ చంద్ కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా నిధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి క్రింద పడడం వల్ల వెన్నుముక విరగడంతో చికిత్స కొరకు ఎమ్మెల్యే జాజాల సురేందర్ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రి లో చేర్పించారు అతని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి గేమ్స్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి మీకు అండగా నేనున్నానని అన్నారు వీరి వెంట గాంధారి ఎంపిపి రాధా బలరాం, శ్రీనివాస్ నాయక్ ,సర్వనాయక్, రమేష్ నాయక్ ,తదితరులు ఉన్నారు