హైదరాబాద్: జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ కేసుల నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సీబీఐ కోర్టు జగన్, గాలి జనార్దన్‌రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్ రెడ్డి, అలీఖాన్…లకు న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది.




