Tuesday, 3 November 2026

గాలి

తెలంగాణ

గాలి, శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో నిందితులైన గాలి జనార్ధన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. ఆధారాలు తారుమారు చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసింది.

తెలంగాణ

గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసు నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ కూడా…

తెలంగాణ

గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

హైదరాబాద్

జగన్‌, గాలి, మోపిదేవిల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరిని విచారించిన కోర్టు వచ్చే నెల 5 వరకు…

హైదరాబాద్

గాలి, జగన్‌, మోపిదేవి తదితరుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ కేసుల నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిన సీబీఐ…

హైదరాబాద్

బెయిల్‌ కోసం పట్టాభి పిటిషన్‌

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో అరెస్టైన జడ్జి పట్టాభిరామారావు తనకు బోయిల్‌ మంజూరు చేయాలంటూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన తన తరుపు న్యాయవాదితో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు.…