Monday, 2 November 2026

గాలి జనార్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 9వ నిందితుడిగా జనార్థన్‌ రెడ్డి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *