హైదరాబాద్: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం సాయంత్రం సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వాదోపవాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 26కి వాయిదా వేసింది.