హైదరాబాద్: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు నాంపల్లి కోర్టును సీబీఐ గడువు కోరింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.