Tuesday, 3 November 2026

గిరిజనుల సమస్యలపై చెల్లప్ప కమిటీ అధ్యయనం

నల్గొండ, ఆగస్టు 25 : గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన చెల్లప్ప కమిటీ నల్గొండ జిల్లాలో పర్యటించింది. గిరిజన ఉపకులాలైన ఖైతి, లంబాడ, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై ప్రజల నుంచి అభిప్రాయాలను కమిటీ స్వీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *