Tuesday, 3 November 2026

నేటినుంచి తెలంగాణలో అర్చకుల సమ్మె

హైదరాబాద్‌, ఆగస్టు 25 : తమకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండు చేస్తూ నేటినుంచి తెలంగాణలో అర్చకులు సమ్మెకు దిగారు. నిత్యపూజల అనంతరం ఆలయాలను మూసివేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని ఆలయ ఉద్యోగులు, అర్చకులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *