Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ : ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్‌, ఆగస్టు 25 : శంషాబాద్‌ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *