గీత కార్మికులకు సభ్యత్వ కార్డులు అందజేత.
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలం సోమవారం గ్రామానికి చెందిన సుమారు 40 మంది గౌడ సభ్యులకు జిల్లా ప్రోహిబేషన్ & ఎక్సైజ్ అధికారిని కే.అనిత చేతుల మీదుగా బుదవారం నూతన గీత కార్మిక సభ్యత్వ కార్డులను గ్రామ గౌడ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సోమవరం గ్రామ గౌడ సభ్యులు వల్లపుదాసు వెంకటేశ్వర్లు,పెండెం నాగరాజు, పెండెం వెంకన్న,పెండెం కృష్ణయ్య , పెండెం సైదులు,పెండెం అశోక్ , పెండెం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికులకు సభ్యత్వ కార్డులు అందజేత.




