నేరేడుచర్ల జనవరి 18( జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల పట్టణం, మండలం నుండి పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అరి బండి సురేష్ బాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం భారీ బహిరంగ సభకు భారీగా వాహనాల యందు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరారు.బయలుదేరిన వారిలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంధాలయం ఛైర్మెన్ గుర్రం మార్కండేయ,బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరు సైదులు,నాగండ్ల శ్రీధర్,వల్లంసెట్ల రమేష్ బాబు,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఖమ్మం సభకు తరలివెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు. ఖమ్మం సభకు తరలివెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు.




