గుండెపోటుతో వ్యక్తి మృతి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో గుండెపోటుతో హెచ్ కిషన్ రావు మృతి చెందారు మృతునికి భార్య ఒక కూతురు ఉన్నారు పొలం పనుల కొరకని కూలీల తీసుకొని బావి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా చెరువు కట్ట పైన గుండెపోటు వచ్చి మృతి చెందారు.