Monday, 2 November 2026

గుజరాత్ లో నీళ్లు కొనుక్కుంటున్నారు

చుక్కనీటి కోసం అరిగోస పడుతున్నారు గుజరాతీలు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మామూలుగా అయితే తాగడానికి నీళ్లను మాత్రమే కొనడం చూశాం. కానీ గుజరాత్ డాంగ్ ప్రాంతంలో ఇంట్లో అవసరాలకు కూడా నీళ్లు కొనుక్కుంటున్నారు. వ్యవసాయ బావులు, బోర్లు ఉన్నవారంతా ఇపుడు వాటర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. డ్రమ్ముకు ఇంతా అని వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎక్కడా దిక్కులేకపోవడంతో.. నీటిని తప్పనిసరై కొనుక్కుంటున్నారు జనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *