Tuesday, 3 November 2026

చెట్టుకు ఢీకొన్న బైక్‌ : ఒకరి మృతి

విశాఖ: జిల్లా విశాఖ నగరంలోని ఎంపీటీ కేంద్రం వద్ద వేగంగా వస్తున్న ఓ బైక్‌ చెట్టుకు ఢీకొంది. ఈ సంఘటనలో ఒక యువకుడు మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *