గురుకుల విద్యార్థులకు క్రీడ పరికరాలు అందించిన అక్క రాజు శ్రీనివాస్
ముస్తాబాద్ ఆగస్టు 8 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్కళాశాలకు. రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ విద్యార్థులకువాలిబాల్నెట్అందిం చాడంజరిగింది.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలప్రధానోపాధ్యాయులు ఉదయ్ కుమార్ ముస్తాబాద్ మండ ల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపేల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి మండల యావత అధ్యక్షుడు శీలం స్వామి తెరాస సీనియర్ నాయకులు మెంగాని మనోహర్ టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు నవాజ్ ముస్తాబాద్ రజక సంఘ నాయకుడు యాదగిరి టిఆర్ఎస్వి నాయకులు గుణశేఖర్ కొండాపూర్ గ్రామ టిఆర్ఎస్వి అధ్యక్షుడు కార్యం మనోహర్ బాబు బాలు మండపల్లి మహేందర్ ఆదర్శ్ టిఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.గురుకుల ప్రధానఉపాద్యాయులు ఉదయ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలిపారు