Thursday, 5 November 2026

గురువారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేల బస్సుయాత్ర

హైదరాబాద్‌, మార్చి 23 : ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టనుందని ఆ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు గురువారం నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నామన్నారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని చెపుతూ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసి అసెంబ్లీ వద్ద ధర్నా చేస్తామన్నారు. రేపు మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *