సన్మానం జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా బయ్యపు మనోహర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శిగా దాడి మహేష్ సోమవారం జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా మంగళవారం పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి పోచం దంపతులు వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
గుర్తింపు సంఘం విజేతలకు జడ్పిటిసి దంపతుల




