గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
మహబూబ్‌నగర్, జనంసాక్షి: జిల్లాలోని అమన్‌గల్ మండలం కర్కల్‌పహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.