గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు
ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామం నుండి సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షతన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 80 మంది కార్యకర్తలు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది..ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ నుండి బరిగెల తుక్కయ్య, ఆరెల్లి రవీందర్, నలువాల సురేష్, పబ్బ ప్రభాకర్, బిజెపి పార్టీ నుండి కొత్తూరు శ్రీనివాస్,
మాల మహానాడు నుండి పబ్బ జీవన్, ఒడ్డెర సంఘం నుండి దండ్ల శ్రీనివాస్ కురుమ సంఘం నుండి జోగుల మహేష్. ముస్లిం కమిటి నుండి sk ఇమ్రాన్, మున్నూరు కాపు సంఘం నుండి నులుగొండ రాజిరెడ్డి, జగడం రవీందర్, వివిధ కుల సంఘాల నాయకులు యువకులు పార్టీలోకి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.