గోవిందరావుపేట మండలం పసర నాగారం గ్రామాని కి చెందిన రాసాని శ్యాం ప్రసాద్ కుCMRF చెక్కు పంపిణీ
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :-
గోవిందరావుపేట మండలంలోని పసర నాగారం గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి సోమవారం సిఎం సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన పసర గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు గోవిందరావుపేట మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పంపిణీ చేయడం జరిగింది,ముఖ్య అతిథులుగా గోవిందరావుపేట మండల ఎంపిపి సుడీ శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల హరిబాబు,పాల్గొన్నారు ఎంపిపి సుడీ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యంతో ములుగు జిల్లా అధ్యక్షులు &నియోజకవర్గ ఇన్చార్జ్& కుసుమ జగదీష్ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే చెక్కులు పంపిణీ అయ్యే విధంగా చూస్తున్నారన్నారు.తెలియజేశారు పసర నాగారంకు చెంది రాసాని శ్యాం ప్రసాద్ 22,500 రూపాయల చెక్కును అందజేశారు,ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ చారి,మండల ప్రధాన కార్యదర్శి లాకావత్ నరసింహ నాయక ఎం పి టి సి వెలిశాల స్వరూప లావుడియా రామచంద్రనాయక్, సింగిల్ విండో డైరెక్టర్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, మేడారం డస్ట్ బోర్డ్ డైరెక్టర్ లకవత్ చందులాల్, పృథ్వీరాజ్ ఉట్ల,మండల ఉపాధ్యక్షుడు వర్థం చందర్ రాజు సీనియర్ నాయకులు,సంసోత్ రాజన్న నాయక్ ,అని శెట్టి రామకృష్ణ గజ్జి మల్లికార్జున్, సూడి సతీష్ రెడ్డి, కీర్తి రవి, ఫక్రుద్దీన్ ,వెంకన్న,తుమ్మల శివ ధరావత్ పూర్ణ, తేజవత్ రాములు,చల్ల శ్రీను చుంచు యకుభ్, పసుల సమ్మయ్య, పసల భద్రయ్య, నీలాల మల్లేష్, నాగేల్లి అరుణ ఊటుకూరు వెంకటరామయ్య, టిఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|