గౌరికుంట తండా ఆంజనేయ స్వాములు ఇరుముడితో కాలి నడకన మద్దిమడుగు యాత్ర కొండమల్లేపల్లి డిసెంబర్ 5 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంట తండా గ్రామపంచాయతీ నుండి హనుమాన్ భక్తులు సోమవారం ఇరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ స్వాములు. చందు సాద్ ఆధ్వర్యంలో 30 మంది ఆంజనేయ స్వాముల కొరకు మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకొనుటకు కాలినడకతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామావత్ రాజేశ్వరి దీప్లాల్, రమావత్ కృష్ణ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు
గౌరికుంట తండా ఆంజనేయ స్వాములు ఇరుముడితో




