బాగ్‌లింగం పల్లి : సంక్షెమ హస్టళ్లు మద్యాహ్న భోజనం పథకం, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రాయితీ గ్యాస్‌ను అందించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అదివారం సుందరయ్య కళానిలయంలో సీఐటీయు, యూటీఎప్, ఎన్‌ఎఫ్‌ఐ, ఐద్వాసంయుక్త ప్రజా సంఘాల అధ్వర్యంలో గ్యాస్ సమస్యపై రౌండ్‌టెబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.




