హైదరాబాద్ :
హైదరాబాద్ లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లి పీఎస్ పరిధిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. అతని నుంచి 40 చిన్న సిలిండర్లు, 2 పెద్ద సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.




