హైదరాబాద్: ఖైరతాబాద్ సమీపంలో ఎంఎస్ మక్తాలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.