హైదరాబాద్: సీబీఐ నుంచి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణ పలువురు న్యాయముర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు. నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, సీబీఐ కోర్టు న్యాయమూర్తులు దుర్గా ప్రసాద్ రావు. పుల్లయ్య, రమేష్ నాయుడు తదితరులు కలిశారు. రాష్ట్రం నుంచి వెళ్లి పోతున్నందునే మర్యాద పూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. మరో పది,పది హేను రోజుల్లో మహరాష్ట్రకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.




