Wednesday, 4 November 2026

గ్యాస్ లారీ బోల్తా : తప్పిన పెను ప్రమాదం…

  • 0
    Share

సికింద్రాబాద్: నగరంలోని కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సికింద్రాబాద్ క్లబ్ వద్ద ప్రమాదవశాత్తు ఓ గ్యాస్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ నుంచి గ్యాస్ లీకైంది. సహాయక సిబ్బంది తక్షణం స్పందించటంతో ప్రమాదం తప్పింది. లారీని సురక్షితంగా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *