Wednesday, 4 November 2026

లారీ – అబులెన్స్ ఢీ : ఇద్దరి మృతి


  • Share

విశాఖ : కశింకోట మండలం పడమటిపాలెం వద్ద లారీ -అంబులెన్స్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా వారిని కేజీహెచ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *