గ్రామపంచాయతీ కుంభకోణం కోసం వివరణ కోరిన ఉపసర్పంచ్
గాంధారి నవంబర్ (జనంసాక్షి) 03
గాంధారి మండలంలోని గుడి వెనక తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పరిధిలో భారీ కుంభకోణం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బాదావత్ శ్రీనివాస్ తెలిపారు గ్రామపంచాయతీ సంబంధించిన పనులు ఏమాత్రం జరగటం లేదు ఇదేంటి అని ఉపసర్పంచ్ శ్రీనివాస్ అడగగా నీకేం అవసరం అని పలుమార్లు అంటున్నారు సంతకాలు అవసరమైతే నన్ను బెదిరించి సంతకాలు సేకరిస్తున్నారు దీనిపైన పోలీస్ ఫిర్యాదు కూడా చేశాను అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఎలాంటి ప్రయోజనం లేదు కనుక ఈరోజు డిపిఓ కి దీనిపైన వివరణ కోరి చర్య తీసుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగింది అని ఉపసర్పంచ్ బాదావత్ శ్రీనివాస్ అన్నారు
గ్రామపంచాయతీ కుంభకోణం కోసం వివరణ కోరిన ఉపసర్పంచ్




