గ్రామశాఖ అధ్యక్షులుగా ప్రదిప్ రెడ్డి నియామకం

మునుగోడు సెప్టెంబర్25(జనంసాక్షి):
మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నూతన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మేక ప్రదీప్ రెడ్డి ఉపాధ్యక్షులుగా పులకరం హనుమంతును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈసందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తన్నారు.ఈకార్యక్రమంలో మేక అంజిరెడ్డి,బయ్య యాదయ్య,ఎండి కాశీం,ఐతగోని యాదయ్య,నాంపల్లి ఎల్లయ్య, శాబుద్దిన్,రంజాన్,శివ,తదితరులు పాల్గొన్నారు.