దండేపల్లి. జనంసాక్షి.17 ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజలు చేయాలనేది హిందు సాంప్రదాయం లో ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నే ఈ పూజలు జరుపుతారు దండేపల్లి మండలంలో ని మెదరిపెట్ ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి డప్పుల చప్పుడు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు ఉదయం నుంచి అమ్మవారికి నైవేద్యలు.బోనాలు వండి .మంగళహారతులతో .అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి నైవేద్యము సమర్పించారు అమ్మవారు అందరిని చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం అక్కడే వంట వార్పు లు చేసుకొని వనబోజనాలు చేసినారు




