Tuesday, 3 November 2026

గ్రామ పంచాయతీ ఎదురుగా ఖాళీ బిందెలతో ధర్న

నవీపేట: మండలంలోని వడ్డెర కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కాలనీ వాసుటు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఎదురుగా ధర్నా చేపట్టారు. మండల అధికారులు సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీపీఐ జిల్లా నేత తెడ్డు పోశెట్టి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *