Wednesday, 4 November 2026

గ్లోబల్‌ ఆస్పత్రి ఎండీ ఇంట్లో చోరీ.. పనిమనిషే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14: పనిమనిషే దొంగ అయ్యింది. ఏకంగా తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసింది. రూ.8 లక్షల విలువైన ఆభరణాలు దోచేసింది. ఆపై చల్లగా జారుకుంది. ఈ ఘటన గ్లోబల్‌ ఆస్పత్రి ఎండీ ఇంట్లో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పనిమనిషిని పట్టుకున్నారు. ఆపై తమ స్టైల్లో విచారించగా ఆమె చోరీని ఒప్పేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *