ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం
బోయినిపల్లి డిసెంబర్ 28 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో బుధ వారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి , జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మరొకసారి గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే లేదా అని. దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చిన గాంధీ కుటుంబం అని రాహుల్ గాంధీ ని ప్రధాని చేస్తే దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉందని.ఈ కార్యక్రమంలో…




