కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 20 :—. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులతో కలసి కొండల్ ముదిరాజ్ ను గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పార్టీ శ్రేణులు పాలకమండలి సభ్యులు శ్రేయోభిలాషులు అభిమానులు స్థానికులు తదితరులు కొండల్ ముదిరాజ్ ను శాలువాలోతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందజేశారు తదుపరి జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన విందు భోజనాలు స్వీకరించారు
ఘనంగా కొండల్ ముదిరాజ్ జన్మదిన వేడుక గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన మంత్రి మల్లారెడ్డి




