జెండా ఆవిష్కరించిన కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్జనవరి 27 ( జనం సాక్షి):–భువనగిరి మున్సిపాలిటీలోని స్థానిక 28వ వార్డ్ సుతినగర్లో హిరేకర్ శీను ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్చిన్నపిల్లలతో జాతీయ జెండా కార్యక్రమం 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డ్ కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్ జాతీయ జెండా ఎగురవేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ యూత్ నాయకులు హిిరేకర్ శీను , బోయిన్ బాలయ్య గుర్రం శీను అక్బర్ అంగన్వాడి టీచర్ అనిత అంగన్వాడి హాయ్ అమ్మ మంగ తదితరులు పాల్గొన్నారు.




